Rashmika: టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja)తో నేషనల్ క్రష్ హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna) మూవీ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేనిది బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్! వాళ్ళిద్దరి కలయికలో హ్యాట్రిక్ హిట్స్ ఉన్నాయి. ‘డాన్ శీను’తో ‘బలుపు’, ‘క్రాక్’ సినిమాలు చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడు విజయాల తర్వాత నాలుగో సినిమా చేయడానికి రెడీ అయ్యారు.
పూర్తిగా చదవండి..Rashmika: ఆ హీరోయిన్ రిజెక్ట్ చేసిన మూవీని..నేషనల్ క్రష్ ఎంచుకుందా..?
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja)తో నేషనల్ క్రష్ రష్మిక(Rashmika Mandanna) మూవీ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేనిది బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్! వాళ్ళిద్దరి కలయికలో హ్యాట్రిక్ హిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ముచ్చటగా మూడు విజయాల తర్వాత నాలుగో సినిమా చేయడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. అందులో హీరోయిన్ గా రష్మిక మందనను సెలక్ట్ చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Translate this News:














