మాదాపూర్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇప్పటికే ఈ కేసులో నిర్మాత కేపీ చౌదరీ అరెస్ట్ కాగా..మరో ప్రముఖ హీరో పేరు తెర మీదకు వచ్చింది. ఆయనే నవదీప్. అయితే ప్రస్తుతం నవదీప్ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు చేపట్టినట్లు సీపీ ఆనంద్ తెలిపారు.
పూర్తిగా చదవండి..breaking:హీరో నవదీప్ కోసం గాలింపు
డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పరారీలో ఉన్నాడు. ఈ విషయం గురించి సీపీ ఆనంద్ మీడియాతో తెలిపారు.

Translate this News:











