Telangana Weather Report: తెలంగాణకు మరోసారి వర్ష సూచన చేసింది హైదరాబాద్(Hyderabad) వాతావరణ కేంద్రం. ఇవాళ ఉత్తర కోస్తా కర్నాటక పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తమిళనాడు కోస్తా వద్ద నైరుతి బంగాళాఖాతంలో మరో ఆవర్తనం కొనసాగుతోంది. దాంతో రేపు, ఎల్లుండి తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు వాతావరణ కేంద్రం అధికారులు.
పూర్తిగా చదవండి..Telangana Weather: తెలంగాణకు వర్ష సూచన.. ముఖ్యంగా ఈ జిల్లాల్లో..
తెలంగాణకు మరోసారి వర్ష సూచన చేసింది హైదరాబాద్(Hyderabad) వాతావరణ కేంద్రం. ఇవాళ ఉత్తర కోస్తా కర్నాటక పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తమిళనాడు కోస్తా వద్ద నైరుతి బంగాళాఖాతంలో మరో ఆవర్తనం కొనసాగుతోంది.

Translate this News:











