ట్రాన్స్జెండర్లు అంటే సమాజంలో చులకన ఉంటుంది. వారిని అందరూ చిన్నచూపు చూస్తుంటారు. కొంతమంది ట్రాన్స్జెండర్లు చేసే తప్పుల వల్ల మొత్తం ఆ కమ్యూనిటికే చెడ్డ పేరు వస్తుంది. వారు భిక్షాటన చేయడానికి తప్ప ఇంకెందుకు పనికి రారనే భావన ఉంది. కానీ తెలంగాణకు చెందిన ఓ ట్రాన్స్జెండర్ మాత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఖమ్మం జిల్లాకు చెందిన రూత్ జాన్ కొయ్యల పీజీ మెడికల్ సీటు సాధించింది. అయితే ఆమెకు కేటాయించిన సీటు మాత్రం స్రీ, పురుష జెండర్ కిందనే ఉంది. కానీ రూత్ మాత్రం తనకు ట్రాన్సెండర్ కేటగిరిలోనే సీటు కేటాయించాలని పట్టుబట్టింది. ఈ మేరకు సంబంధిత అధికారులు, మంత్రులు, శాఖలకు అనేక వినతి పత్రాలు అందజేసింది. కానీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో చివరి ప్రయత్నంగా హైకోర్టును ఆశ్రయించింది.
పూర్తిగా చదవండి..ఈ ట్రాన్స్జెండర్ పోరాటానికి సలాం.. కొత్త చరిత్రకు శ్రీకారం
ట్రాన్స్జెండర్లు అంటే సమాజంలో చులకన ఉంటుంది. వారిని అందరూ చిన్నచూపు చూస్తుంటారు. కొంతమంది ట్రాన్స్జెండర్లు చేసే తప్పుల వల్ల మొత్తం ఆ కమ్యూనిటికే చెడ్డ పేరు వస్తుంది. వారు భిక్షాటన చేయడానికి తప్ప ఇంకెందుకు పనికి రారనే భావన ఉంది. కానీ తెలంగాణకు చెందిన ఓ ట్రాన్స్జెండర్ మాత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది.

Translate this News:











