YS Sharmila: తెలంగాణలో ఎన్నికల వేడి అంతకంతకూ పెరుగుతోంది. YSRTP రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో షర్మిల సంచలన ప్రకటన చేశారు. అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి(YS SHARMILA) అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 119 నియోజకవర్గాల్లో YSRTP పోటీ చేస్తుందన్నారు షర్మిలా. బి ఫామ్ ల కోసం ధరఖాస్తు పెట్టుకోవచ్చని చెప్పారు
పూర్తిగా చదవండి..BIG BREAKING: అక్కడి నుంచి పోటీ చేస్తా.. బ్రదర్ అనిల్, విజయమ్మ కూడా.. షర్మిల సంచలన ప్రకటన!
తెలంగాణలో ఎన్నికల వేడి అంతకంతకూ పెరుగుతోంది. YSRTP రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో షర్మిల సంచలన ప్రకటన చేశారు. అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 119 నియోజకవర్గాల్లో YSRTP పోటీ చేస్తుందన్నారు షర్మిలా. బి ఫామ్ ల కోసం ధరఖాస్తు పెట్టుకోవచ్చని చెప్పారు.

Translate this News:











