తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ దళిత యువతి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లిలో ఓ యువతిపై నిన్న తౌఫిక్ అనే యువకుడు దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ యువతి చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందింది. బాధిత యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో ఎలాంటి అవంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జక్రాన్ పల్లిలో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: Vishaka Women Death: విశాఖలో దారుణం.. బట్టలు లేకుండా మహిళ డెడ్ బాడీ.. అసలేం జరిగిందంటే?
Telangana News: నిజామాబాద్ లో దారుణం.. ప్రేమోన్మాది దాడిలో యువతి మృతి
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ దళిత యువతి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

Translate this News:











