దేశ వ్యాప్తంగా వినాయకచవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వాడవాడలా వినాయక విగ్రహాలతో సందడి సందడిగా మారిది. సోమవారం వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమై విషయం తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా గల్లీ గల్లీలోనే కాదు.. కొందరు పాఠశాల విద్యార్థులు వినాయక విగ్రహం పెట్టి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే వినాయక విగ్రహం వద్ద పెట్టిన దీపం అంటుకోవడంతో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయలయ్యయి. ఈ ఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్పేట్ లో చోటుచేసుకుంది.
పూర్తిగా చదవండి..Telangana News: హైదరాబాద్ గురుకులంలో అగ్ని ప్రమాదం.. విద్యార్థులకు గాయాలు
గురుకుల పాఠశాలలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్పేట్ గురుకుల పాఠశాలలో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.

Translate this News:











