Telangana Minister KTR: ఇవాళ ఉదయం నుంచి దేశ వ్యాప్తంగా ప్రజలందరి ఫోన్లకు అంతుచిక్కని మెసేజ్ అలర్ట్(Emergency Alert) వస్తోంది. నాన్ స్టాప్‌గా అలర్ట్ బజ్ మోగుంతోంది. అలర్ట్ సింబల్‌తో ఉండటంతో.. అసలేం జరుగుతుందో అర్థం కాక.. జనాలు ఆగం ఆగం అవుతున్నారు. ఎమర్జెన్సీ అంటూ వస్తున్న ఆ సందేహం జనాల్లో టెన్షన్ క్రియేట్ చేస్తోంది. చాలా మంది ఎందుకు ఈ మేసేజ్ వస్తోందో తెలియక తికమక పడుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్(Minister KTR) కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. ఆయనో ముఖ్యమైన మీటింగ్‌లో ఉన్నారు. ఓ ఇన్వెస్టర్స్ మీటింగ్‌లో సీరియస్‌గా ప్రసంగిస్తున్నారు. పెట్టుబడులకు తెలంగాన స్వర్గధామం అంటూ ఇన్వెస్టర్లుకు వివరిస్తున్నారు. మీటింగ్ హాల్లోని ప్రముఖులు సైతం సైలెంట్‌గా ఆయన ప్రసంగాన్ని వింటున్నారు. ఇంతలో ఎమర్జెన్సీ అలర్ట్ మోగింది. నాన్ స్టాప్‌గా ఎమర్జెన్సీ అలర్ట్ మోగడంతో.. ఒక్కసారిగా షాక్ అయ్యారు మంత్రి కేటీఆర్. ఏం జరుగుతోంది? అంటూ సభికులను ప్రశ్నించారు. ఫైర్ అలారామా? మనందరం బయటకు వెళ్లాలా? అసలే మీటింగ్ హాల్ అంతా క్లోజ్ చేసి ఉంది? అంటూ స్వల్పంగా ఆయన కంగారు పడినట్లు కనిపించారు. అయితే, స్పీకర్ అలర్ట్ అని కొందరు చెప్పడంతో లైట్ తీసుకున్నారు మంత్రి కేటీఆర్. ఆ తరువాత తన ప్రసంగాన్ని తాను యధావిధిగా కొనసాగించారు. అయితే, ఇందుకు సంబంధించిన వీడియో ట్వి్ట్టర్లో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ అయ్యింది.
పూర్తిగా చదవండి..Hyderabad: ప్రసంగం మధ్యలో కేటీఆర్ ఫోన్ కు ఎమర్జెన్సీ అలర్ట్.. మంత్రి ఏం చేశారంటే?
ఇవాళ ఉదయం నుంచి దేశ వ్యాప్తంగా ప్రజలందరి ఫోన్లకు అంతుచిక్కని మెసేజ్ అలర్ట్ వస్తోంది. నాన్ స్టాప్‌గా అలర్ట్ బజ్ మోగుతోంది. అలర్ట్ సింబల్‌తో ఉండటంతో.. అసలేం జరుగుతుందో అర్థం కాక.. జనాలు ఆగం ఆగం అవుతున్నారు. ఎమర్జెన్సీ అంటూ వస్తున్న ఆ సందేహం జనాల్లో టెన్షన్ క్రియేట్ చేస్తోంది. చాలా మంది ఎందుకు ఈ మేసేజ్ వస్తోందో తెలియక తికమక పడుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు.

Translate this News:











