Telangana Minister KTR: తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ తరువాత అంతటి మాటల చాణక్యం మంత్రి కేటీఆర్(Minister KTR) సొంతం అని చెప్పొచ్చు. అటు మాస్ ప్రజలతో, ఇటు క్లాస్ పీపుల్స్‌తో ఇట్టే మింగిల్ అయిపోయే స్వభావం ఆయన సొంతం. తన మాటలతో, ఛలోక్తులతో, సరదా పంచ్‌లతో చుట్టూ ఉన్నవారిని ఇట్టే ఆకర్షిస్తారు. ఆయన ఎక్కడ మాట్లాడిన మ్యాటర్లో సీరియస్‌నెస్, చేతల్లో సీరియస్‌నెస్‌తో పాటు.. చాలా సరదా సన్నివేశాలు కూడా ఉంటాయి. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. తన కెరీర్ గురించి, తన తల్లిదండ్రులు ఏం కల కన్నారు? అసలు తాను ఏం అవ్వాలనుకున్నారు? ఏం అయ్యారో వివరిస్తూ చాలా ఫన్నీ వెదర్ క్రియేట్ చేశారు. ‘అమ్మ ఏమో నన్ను డాక్టర్‌గా చూడాలనుకుంది. నాన్న ఏమో కలెక్టర్‌గా చూడాలనుకున్నారు.. నేనేమో రాజకీయ నాయకుడిని అయిపోయా.’ అంటూ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసి సభికుల్లో నవ్వులు పూయించారు. మరి ఇంతకీ ఈ కామెంట్స్‌ను మంత్రి కేటీఆర్ ఎక్కడ అన్నారు? ఏ సందర్భంలో అన్నారు? ఇంకా ఏం మాట్లాడారు? పూర్తి వివరాలు మీకోసం..
పూర్తిగా చదవండి..Minister KTR: అమ్మానాన్న కోరిక అది.. నేను మాత్రం ఇలా అయ్యా.. మంత్రి కేటీఆర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..
'అమ్మ ఏమో నన్ను డాక్టర్‌గా చూడాలనుకుంది. నాన్న ఏమో కలెక్టర్‌గా చూడాలనుకున్నారు.. నేనేమో రాజకీయ నాయకుడిని అయిపోయా.' అంటూ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసి సభికుల్లో నవ్వులు పూయించారు మంత్రి కేటీఆర్.

Translate this News:











