స్కిల్ డవలప్మెంట్ కేసులో (Skill Development Case) అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుకు ఆరోగ్యం దెబ్బతిన్నదంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ ఐటీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Minister KTR) స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. నారా లోకేష్ (Nara Lokesh) ట్వీట్ చూసి బాధనిపించిందన్నారు. చంద్రబాబుకు భౌతికంగా థ్రెట్ ఉందని లోకేష్ ట్వీట్ చేశారన్నారు. అదే నిజమైతే చాలా దురదృష్టకరమన్నారు కేటీఆర్. ఇది ఏపీలోని రెండు పార్టీల వ్యవహరమన్న అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. హైదరాబాద్ శాంతియుతంగా ఉండాలన్నదే తన తపన అని అన్నారు.
ఇది కూడా చదవండి: Minister KTR: గజ్వేల్లో ఈటల పోటీపై స్పందించిన మంత్రి కేటీఆర్.. ఇంట్రస్టింగ్ కామెంట్స్..
KTR: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ రియాక్షన్.. బాధనిపించిందంటూ..
చంద్రబాబు ఆరోగ్యం దెబ్బతిన్నదంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ ఐటీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. నారా లోకేష్ ట్వీట్ చూసి బాధనిపించిందన్నారు. చంద్రబాబుకు భౌతికంగా థ్రెట్ ఉందని లోకేష్ ట్వీట్ చేశారన్నారు. అదే నిజమైతే చాలా దురదృష్టకరమన్నారు కేటీఆర్.

Translate this News:











