Telangana Group 2 Exams Postponed: తెలంగాణలో గ్రూప్ 2(TSPSC Group 2) పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి నవంబర్ 2, 3వ తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ, నవంబర్ నెలలోనే తెలంగాణ ఎన్నికలు ఉండటంతో.. పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు టీఎస్పీఎస్సీ అధికారులు. ఇక వాయిదా పడిన పరీక్షలను కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం.. అంటే. జనవరి 6, 7 వ తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది టీఎస్పీఎస్సీ.
పూర్తిగా చదవండి..Telangana Group 2 Exam Postpone: తెలంగాణ గ్రూప్ ఎగ్జామ్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..
తెలంగాణలో గ్రూప్ 2(TSPSC Group 2) పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి నవంబర్ 2, 3వ తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ, నవంబర్ నెలలోనే తెలంగాణ ఎన్నికలు ఉండటంతో.. పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు టీఎస్పీఎస్సీ అధికారులు.

Translate this News:












