Telangana Government Lands Distribution: తెలంగాణలో పేదలకు ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని మరోసారి చేపట్టనుంది ప్రభుత్వం(Telangana Government). ఇప్పటికే దాదాపు 30 వేల మందికి స్థలాలు పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు మరో 20 వేల మందికి రానున్న 10 రోజుల్లో పంపిణీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హులైన పేదలు తమకంటూ ఓ సొంత ఇల్లు(Govt Lands) ఉండాలని అనుకుంటారు. ఇలాంటి వారి కలలను నిజం చేసేందుకు, పేదలు సొంతిల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం 75 గజాల చొప్పున ఇంటి స్థలాన్ని మంజూరు చేస్తోంది. ఈమేరకు స్థానిక అధికారులను కూడా ఆదేశించింది ప్రభుత్వం.
పూర్తిగా చదవండి..Telangana: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇంటి స్థలాలు.. మరో పది రోజుల్లో పంపిణీ..
Telangana Government Lands Distribution: తెలంగాణలో పేదలకు ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని మరోసారి చేపట్టనుంది ప్రభుత్వం. ఇప్పటికే దాదాపు 30 వేల మందికి స్థలాలు పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు మరో 20 వేల మందికి రానున్న 10 రోజుల్లో పంపిణీ చేయాలని భావిస్తోంది.

Translate this News:











