Telangana government: తెలంగాణ సర్కార్ ఎన్నికల వేళ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తోంది. ఈ క్రమంలో అన్నదాతలకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. బ్యాంకు ఖాతాలు స్తంభించిన రైతులకు రుణమాఫీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Telangana government: రైతన్నలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్!
తెలంగాణ సర్కార్ ఎన్నికల వేళ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తోంది. ఈ క్రమంలో అన్నదాతలకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. బ్యాంకు ఖాతాలు స్తంభించిన రైతులకు రుణమాఫీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.

Translate this News:











