టీఎస్ ఆర్టీసీ తెలంగాణ ప్రభుత్వంలో విలీనం అయిపోయింది. దీనికి సంబంధించిన బిల్లు కు గవర్నర్ తమిళ సై ఆమోదం తెలిపారు. ఆమె చేసిన 10 సిఫారుసుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో గవర్నర్ బిల్లు మీద సంతకం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు గవర్నర్ అభినందనలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం శాసన సభలో బిల్లును ప్రవేశపెట్టింది.
పూర్తిగా చదవండి..ఆర్టీసీ విలీనం బిల్లుకు తెలంగాణ గవర్నర్ ఆమోదం
టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు తెలంగాణ గవర్నర్ తమిళ సై ఆమోదం తెలిపారు. ఈ బిల్లుతో 43,055 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతున్నారు.

Translate this News:











