TPCC Chief Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ‘తెలంగాణలో సునామీ రాబోతుంది.. ఈ సునామీలో బీజేపీ , బీఆరెస్ కొట్టుకుపోవడం ఖాయం. పదేళ్లుగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీజేపీ, బీఆరెస్ ప్రజలకు ద్రోహం చేశాయి. తెలంగాణలో ఆరు గ్యారంటీలతో పాటు మరో ముఖ్యమైన గ్యారంటీని ఇస్తున్నాం. ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందించే గ్యారంటీని కాంగ్రెస్ ఇస్తోంది.’ అని అన్నారు. తెలంగాణలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం అని చెప్పారు.
పూర్తిగా చదవండి..Telangana: పీయూష్ గోయల్‌ను కేటీఆర్ కలిసింది అందుకే.. సంచలన ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి..
తెలంగాణలో సునామీ రాబోతుంది.. ఈ సునామీలో బీజేపీ , బీఆరెస్ కొట్టుకుపోవడం ఖాయం అన్నారు రేవంత్ రెడ్డి. ‘పదేళ్లుగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీజేపీ, బీఆరెస్ ప్రజలకు ద్రోహం చేశాయి. తెలంగాణలో ఆరు గ్యారంటీలతో పాటు మరో ముఖ్యమైన గ్యారంటీని ఇస్తున్నాం. ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందించే గ్యారంటీని కాంగ్రెస్ ఇస్తోంది.’ అని అన్నారు.

Translate this News:











