Telangana Elections: తెలంగాణ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్(BRS) 115 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థులకు అందనంత స్పీడ్లో దూసుకుపోతోంది. ఈనేపథ్యంలో బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్న కాంగ్రెస్(Congress) కూడా దూకుడు పెంచింది. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయదల్చుకున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని టీపీసీసీ ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో చాలా మంది పోటీకి సై అన్నారు. ఇందులో పురుషులతో పాటుగా మహిళలు సైతం పోటీకి ముందుకొచ్చారు. మొత్తం తెలంగాణ(Telangana)లో ఉన్న 119 నిమోజకవర్గాల నుంచి 1005 మంది ఆశావహులు పోటీకి సై అంటూ దరఖాస్తులు చేసుకున్నారు. అయితే, వీరిలో మహిళలూ ఉన్నారు. దాదాపు 70 మంది మహిళలు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసేందుకు సిద్ధం అంటూ ప్రకటించారు.
పూర్తిగా చదవండి..Telangana Elections: మహిళా ప్రతినిధుల్లో సరికొత్త జోష్.. కాంగ్రెస్ నుంచి ఎంతమంది పోటీకి సిద్ధమయ్యారో తెలిస్తే అవాక్కే..
తెలంగాణ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ 115 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థులకు అందనంత స్పీడ్లో దూసుకుపోతోంది. ఈనేపథ్యంలో బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్న కాంగ్రెస్ కూడా దూకుడు పెంచింది. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయదల్చుకున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని టీపీసీసీ ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో చాలా మంది పోటీకి సై అన్నారు. ఇందులో పురుషులతో పాటుగా మహిళలు సైతం పోటీకి ముందుకొచ్చారు.

Translate this News:











