BRS Assembly Incharges: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలు ఫుల్ బిజీ అయిపోయాయి. ప్రచార పర్వం మొదలుపెట్టనున్నాయి. ఈ విషయంలో అధికార బీఆర్ఎస్ పార్టీ(BRS) ఒక అడుగు ముందే ఉందని చెప్పొచ్చు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిల తొలి విడత జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలుంటే.. మొత్తం 54 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను నియమించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వీరిని నియమించారు. కాగా, ఈ ఇన్చార్జిలలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు. వీరికి ఒక్కో నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు.
పూర్తిగా చదవండి..Telangana: 54 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ ఇన్ఛార్జ్లు.. కేటీఆర్, హరీష్, కవిత ఏ నియోజకవర్గాలకంటే..
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలు ఫుల్ బిజీ అయిపోయాయి. ప్రచార పర్వం మొదలుపెట్టనున్నాయి. ఈ విషయంలో అధికార బీఆర్ఎస్ పార్టీఒక అడుగు ముందే ఉందని చెప్పొచ్చు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిల తొలి విడత జాబితాను విడుదల చేసింది. 54 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను నియమించింది.

Translate this News:











