తెలంగాణ(telangana)లో ఎన్నికలకు డేట్స్ ఫిక్స్ కావడంతో పోలీసులు మరింత అలెర్ట్ అయ్యారు. ఎన్నికలు సజావులగా జరిగేలా ఇప్పటినుంచే ప్లాన్స్ వేస్తున్నారు. గతంలో జరిగిన కేసులు, గొడవలను దృష్టిలో పెట్టుకొని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు పోలీస్ కమిషనర్ సీ.వీ ఆనంద్(CV anand). మద్యం,డబ్బులు పంపిణీ, రవాణా, మత్తుపదార్థాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు ఆనంద్. 430 పోలింగ్ స్టేషన్లు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయన్నారు. ఇక 1,587 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించామన్నారు. 32 కేంద్ర బలగాలు అవసరం అని భావిస్తున్నట్టు చెప్పారు.
పూర్తిగా చదవండి..TS elections 2023: తాట తీస్తాం…! మద్యం, డబ్బుల పంపిణీ, రవాణా, మత్తు పదార్థాలపై ప్రత్యేక దృష్టి..!
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. రౌడీలు,గుండాలపై ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకుంటామన్నారు పోలీస్ కమిషనర్ సీ.వీ ఆనంద్.మద్యం,డబ్బులు పంపిణీ, రవాణా, మత్తుపదార్థాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. 24 గంటల పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు టీమ్స్ పని చేస్తాయన్నారు. 15 నియోజికవర్గాల్లో 15 మంది నోడల్ ఆఫీసర్లను పెట్టామని చెప్పారు.

Translate this News:











