షర్మిల పార్టీ YSRTPకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. బైనాక్యులర్ గుర్తును ఫిక్స్ చేసింది. 119 నియోజకవర్గాల్లో ఒకే గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. నిజానికి కాంగ్రెస్తో షర్మిల పార్టీ విలీనం అవుతుందన్న ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. దీంతో మొత్తం 119 స్థానాల్లోనూ షర్మిల పార్టీ పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం కూడా షర్మిల పార్టీకి అన్ని నియోజకవర్గాల్లోనూ ఒకటే గుర్తు కేటాయించడం పట్ల వైటీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Sharmila: షర్మిల పార్టీకి బైనాక్యులర్ గుర్తు కేటాయింపు.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు!
షర్మిల పార్టీ YSRTPకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. బైనాక్యులర్ గుర్తును ఫిక్స్ చేసింది. 119 నియోజకవర్గాల్లో ఒకే గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని షర్మిల ఇప్పటికే ప్రకటించారు.

Translate this News:











