ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నగరంపై పోలీసులు నిఘా పెంచారు. ఎక్కడికి అక్కడ తనిఖీలు చేస్తున్నారు. తాజాగా బంజారాహిల్స్ పిఎస్ పరిధిలో భారీగా హవాలా నగదు స్వాధీనం చేసుకున్నారు. రూ.3.35 కోట్ల నగదును బంజారా హిల్స్ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకోని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. కస్టమ్స్ అండ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ సోదాల్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. 216కేజీల డ్రగ్స్‌ను పట్టుకున్నారు. దీని విలువ 469కోట్ల ఉంటుందని అంచనా. ఇక 40లక్షల విలువైన ఈ సిగెరెట్స్ను ధ్వంసం చేశారు. దండిగల్ వెస్ట్ మానేజ్మెంట్ ప్రాజెక్ట్‌లో డ్రగ్స్‌ను ధ్వంసం చేసింది కస్టమ్స్. విదేశాల నుంచి హైదరాబాద్ తరలిస్తున్న డ్రగ్స్‌ను పలు దఫాల్లో పట్టుకున్నారు.
పూర్తిగా చదవండి..TS elections 2023: బాబోయ్.. ఎన్నికల వేళ రోడ్లపైకి నోట్ల కట్టలు.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..!
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నగరంపై పోలీసులు నిఘా పెంచారు. ఎక్కడికి అక్కడ తనిఖీలు చేస్తున్నారు. తాజాగా బంజారాహిల్స్ పిఎస్ పరిధిలో భారీగా హవాలా నగదు స్వాధీనం చేసుకున్నారు. రూ.3.35 కోట్ల నగదును బంజారా హిల్స్ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

Translate this News:











