బీజేపీ సీనియర్ నేత విజయశాంతి బీఆర్ఎస్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడుతుందన్నారు. ఇది తాను చెబుతున్నది కాదని సర్వేలన్నీ ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్ినకలకు సంబంధించి ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ అయ్యింది. నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరుగునున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్ని అలర్ట్ అయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ షురూ అయిన రోజే బిజేపీ ఆదిలాబాద్ లో సభను నిర్వహించింది. ఈ సభలో కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు బీజేపీ నేతలు.
పూర్తిగా చదవండి..Telangana Elections 2023 : బీఆర్ఎస్ పార్టీ మీద..విజయశాంతి సంచలన వ్యాఖ్యలు…ఏమన్నారో తెలుసా?
బీజేపీ సీనియర్ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ఓటమి తథ్యమని సర్వేలన్నీ చెబుతున్నాయని విజయశాంతి అన్నారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ ను కూడా చేశారు.

Translate this News:











