తెలంగాణలో అతి త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్లు దాటినవారు ఇంటి నుంచే ఓటుహక్కు వినియోగించుకునే సదుపాయాన్ని కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ సదుపాయాన్ని కోరుకున్న వారికి ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగానికి అవకాశం కల్పించాలని నిర్ణయించింది. దీంతో త్వరలో ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల అధికారులకు సమాచారాన్ని పంపింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చివరిలోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎవరు అర్హులన్న విషయంపై.. ఎన్నికల సంఘం తాజాగా రాష్ట్ర ఎన్నికల అధికారులకు సమాచారం ఇచ్చింది.
పూర్తిగా చదవండి..Telangana Elections 2023: తెలంగాణ ఎలక్షన్స్.. వారికి ఈసీ గుడ్ న్యూస్.. ఇంటి నుంచే ఓటు!
వచ్చే శాసనసభ ఎన్నికల్లో 80 ఏళ్లు దాటినవారు ఇంటి నుంచే ఓటుహక్కు వినియోగించుకునే సదుపాయాన్ని కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ సదుపాయాన్ని కోరుకున్న వారికి ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగానికి అవకాశం కల్పించాలని నిర్ణయించింది.

Translate this News:











