Telangana Assembly Elections Schedule 2023: నేడే తెలంగాణ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల నగారా…మోగనుంది. ఐదు రాష్ట్రాల (తెలంగాణ, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ,మిజోరాం)అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను భారత ఎన్నికల కమిషన్..ప్రకటించనుంది.
పూర్తిగా చదవండి..Big Breaking: నేడే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్.. ఈసీ అధికారిక ప్రకటన!
ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల నగారా...మోగనుంది. ఐదు రాష్ట్రాల (తెలంగాణ, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ,మిజోరాం)అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను భారత ఎన్నికల కమిషన్..ప్రకటించనుంది.

Translate this News:












