125 types of dishes in CWC Meeting: నిన్న మొన్నటి వరకు దేశ రాజధాని నగరం ఢిల్లీ జీ 20 (G20 Summit)సమావేశాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ సమావేశాలకి విదేశీ ప్రతినిధులు చాలా మంది హాజరయ్యారు. వారందరికీ కూడా భారతీయ వంటకాల రుచులు చూపించారు మన నాయకులు. వారికి సౌత్ నుంచి ప్రత్యేకంగా ఇడ్లీ, దోశె వంటివి అందిచారు.
పూర్తిగా చదవండి..Telangana special Items: సీడబ్ల్యూసీ సమావేశాలు.. అతిథులకు బోటి కూర, మటన్ కర్రీ, సర్వపిండి!
ఒకటి రెండు కాదు ఏకంగా 125 రకాల తెలంగాణ ఐటమ్స్ (125 Telangana Items)ను అతిథులకు అందించనున్నారు. ఉదయం అల్పాహారం నుంచి భోజనం వరకు మొత్తం తెలంగాణ స్టైల్లోనే ఈ విందును ఏర్పాటు చేస్తున్నారు. వీటిని తయారు చేసేందుకు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వంట మనుషులను తీసుకుని వస్తున్నట్లు తెలిపారు.

Translate this News:











