Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు హస్తినకు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో వాళ్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం కానున్నారు. పలువురి చేరికలు, దళిత, గిరిజన డిక్లరేషన్ అంశాలతో పాటు ఈ నెల 26న చేవెళ్లలో జరగబోయే ప్రజాగర్జన సభపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.
పూర్తిగా చదవండి..Telangana Congress:ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు.. కాసేపట్లో ఖర్గేతో సమావేశం!
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు హస్తినకు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో వాళ్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం కానున్నారు. పలువురి చేరికలు, దళిత, గిరిజన డిక్లరేషన్ అంశాలతో పాటు ఈ నెల 26న చేవెళ్లలో జరగబోయే ప్రజాగర్జన సభపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.

Translate this News:











