Telangana Elections: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే(Congress) అభ్యర్థుల సెకండ్ లిస్ట్ విడుదలైంది. 45 మంది అభ్యర్థులకు సీట్లు కన్ఫామ్ చేస్తూ జాబితా విడుదల చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ లిస్ట్‌లో చాలా మంది కీలక నేతల పేర్లు ఉండటంతో.. ఇప్పటి వరకు కొనసాగిన సస్పెన్స్‌కు తెర పడినట్లయ్యింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పాలేరు, తుమ్మల నాగేశ్వరరరావు – ఖమ్మం, మునుగోడు – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా పలువురు కీలక నేతలకు సీట్లు కేటాయించింది. ఎల్బీనగర్ – మధుయాష్కి, గద్దర్ బిడ్డకు కూడా సీటు కన్ఫామ్ చేసింది కాంగ్రెస్. గద్దర్ కూతురు వెన్నెలకు కంటోన్మెంట్ సీటును కేటాయించింది కాంగ్రెస్. ఖైరతాబాద్ సీటును పీజేఆర్ కూతురు విజయారెడ్డికి కేటాయించారు.
పూర్తిగా చదవండి..Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ విడుదల.. తుమ్మల, పొంగులేటి పోటీపై క్లారిటీ..
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల సెకండ్ లిస్ట్ విడుదలైంది. 45 మంది అభ్యర్థులకు సీట్లు కన్ఫామ్ చేస్తూ జాబితా విడుదల చేసింది కాంగ్రెస్ అధిష్టానం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మధుయాష్కి గౌడ్, కొండా సురేఖ సహా ఇతర ముఖ్య నేతలకు ఈ జాబితాలో సీట్ కన్ఫామ్ చేశారు.

Translate this News:











