T Congress MLA Candidates List :తెలంగాణ కాంగ్రెస్ స్పీడు పెంచింది. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గట్లు ప్రత్యేక కార్యాచరణతో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమైంది. రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులు బాబా సిద్దిక్, మేవాని పాల్గొన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలతో పాటు కేసీఆర్ (KCR)సర్కార్ను ఎలా ఎదుర్కోవాలనే దానిపై మంతనాలు జరుపుతున్నారు. అలాగే అభ్యర్థుల ఎంపికపై అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చిస్తున్నారు.
పూర్తిగా చదవండి..T Congress : స్పీడ్ పెంచిన టీకాంగ్రెస్.. అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం!
T Congress MLA Candidates List :ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ స్పీడు పెంచింది. ఎన్నికలపై చర్చించేందుకు గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమైంది. టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులు బాబా సిద్దిక్, మేవాని ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Translate this News:











