కాంగ్రెస్ పార్టీలో (Congress Party) టికెట్ల పంచాయితీ రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న ఆదివాసీలు గాంధీభవన్ (Gandhi Bahvan) ఎదుట ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరోసారి బీసీ నేతలు ఏకంగా గాంధీభవన్ లో దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్లు వార్తలు రావడం కాంగ్రెస్ పెద్దలను కలవరానికి గురి చేస్తోంది. బీసీలకు 34 టికెట్లు ఇవ్వాల్సిందేనని ఆ వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బీసీ నేతలు కత్తి వెంకటస్వామి, చెరుకు సుధాకర్ (Cheruku Sudhakar), సంగిశెట్టి జగదీశ్, వెంకటేష్, రేణుక తదితరులు ఈ రోజు గాంధీభవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఇది కూడా చదవండి: బీజేపీలోకి ఆ నలుగురు… బీఆర్ఎస్ కు పెద్ద షాక్
Telangana Congress: కాంగ్రెస్ హైకమాండ్ కు బీసీ నేతల షాక్.. రేపు గాంధీభవన్ లో దీక్ష.. వివరాలివే!
కాంగ్రెస్ లో బీసీలకు 34 టికెట్లు ఇవ్వాల్సిందేనని ఆ వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్ తో రేపు గాంధీభవన్ వద్ద ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు.

Translate this News:











