CM KCR Wife Shobha Visits Tirumala: తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. టీటీడీ అధికారులు, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కసర్ రెడ్డి తదితరులు శోభమ్మకు ఘనం స్వాగతం పలికారు. దగ్గరుండి శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారి అర్చనలో పాల్గొన్నారు. స్వామివారికి శోభమ్మ తలనీలాలు సమర్పించుకున్నారు.
పూర్తిగా చదవండి..CM KCR Wife Shobha: తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిన సీఎం కేసీఆర్ సతీమణి..!!
తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. టీటీడీ అధికారులు, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కసర్ రెడ్డి తదితరులు శోభమ్మకు ఘనం స్వాగతం పలికారు. దగ్గరుండి శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారి అర్చనలో పాల్గొన్నారు. స్వామివారికి శోభమ్మ తలనీలాలు సమర్పించుకున్నారు.

Translate this News:











