KCR Letter: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ రెండు లేఖలు రాశారు. పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కోరారు. చట్ట సభల్లో 33 శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాలని, మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. బీసీ అభ్యున్నతి, మహిళా సంక్షేమానికి బీఆర్ఎస్ కట్టుబడి ఉందన్నారు. 2014లోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్‌కు తీర్మానం చేసినట్లు గుర్తు చేశారు. ఈ మేరకు బీసీ రిజర్వేషన్ బిల్లుపై తీర్మానం పాస్ చేసిన ప్రతిని కూడా ప్రధానికి రాసిన లేఖతో జతపరిచారు.
పూర్తిగా చదవండి..KCR Letter: ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ.. ఆ బిల్లులు ఆమోదించాలని విజ్ఞప్తి
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ రెండు లేఖలు రాశారు. పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కోరారు. చట్ట సభల్లో 33 శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాలని, మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.

Translate this News:











