వ్యూహాలు పన్నడంలో చాణక్యుడితో సమానం.. ఆయన ప్లాన్ చేస్తే.. ఎలాంటి పరిస్థితి అయినా మోకరిల్లాల్సిందే. ఆయన ఎత్తుగడలను అందుకోవాలంటే.. ప్రత్యర్థులు ఆయన స్థాయిలో ఆలోచించగలగాలి. కానీ, వారు తన ఆలోచనలను రీచ్ అయ్యే లోపే మరో ప్లాన్‌తో వారిని చిత్తు చేస్తారు. ఆయనే బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు. తన మార్క్ రాజకీయాలతో తెలంగాణలో రెండు దఫాలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్.. మూడోసారి కూడా ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. మరికొద్ది నెలల్లోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. అందుకు సంబంధించిన వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నారు గులాబీ బాస్.
పూర్తిగా చదవండి..Telangana Elections: సీఎం కేసీఆర్ మనసు మార్చుకున్నారా? ఆ ఒక్క స్థానం నుంచే పోటీ చేస్తారా?
సీఎం కేసీఆర్ తన మనసు మార్చుకున్నారా? ఆయన రెండు స్థానాల నుంచి పోటీ చేయడం లేదా? ఒక చోట నుంచి తాను పోటీ చేసి.. మరో చోట నుంచి బీఫామ్ ఆ నేతకు ఇస్తున్నారా? ఆసక్తి రేపుతున్న సీఎం కేసీఆర్ లోచనలు.

Translate this News:











