నేడు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే మరో సారి మోదీ పర్యటకు కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి స్వాగతం పలకనున్నారు. అయితే మోదీని కలిసే ధైర్యం లేకనే కేసీఆర్ ప్రధాని పర్యటకు దూరంగా ఉంటున్నాడని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రధానిని కలిసి అభివృద్ధికి నిధులు అడగాలన్నారు.
పూర్తిగా చదవండి..Big Breaking: ప్రధాని పర్యటకు కేసీఆర్ దూరం.. ధైర్యం లేకనే అంటూ రాజాసింగ్ ధ్వజం
మరో సారి మోదీ పర్యటకు కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి స్వాగతం పలకనున్నారు.

Translate this News:











