Kishan Reddy Bike Rally: దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడూ చేయలేని సాహసాన్ని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి(Kishan Reddy) చేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో చైతన్యం నింపేందుకు.. స్వయంగా తానే 200 కిలోమీటర్లపాటు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. 7 గంటలపాటు జరిగిన ఈ ర్యాలీ సందర్భంగా కేంద్రమంత్రికి అడుగడుగునా జనం నీరాజనం పలికారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ నుంచి కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఉదయం ర్యాలీ ప్రారంభమైంది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ తెలంగాణ ఎన్నికల ఇంచార్జ్ ప్రకాశ్ జవడేకర్ గారు జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు.
పూర్తిగా చదవండి..Kishan Reddy: కిషన్ రెడ్డి సాహసం.. 9 గంటలు 200 కిలోమీటర్ల బైక్ ర్యాలీతో సరికొత్త రికార్డ్..
దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడూ చేయలేని సాహసాన్ని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. ఏకంగా 9 గంటల పాటు 200 కిలోమీటర్లు బైక్ ర్యాలీ తీశారు.

Translate this News:











