భద్రాచలం మాజీ ఎమ్మెల్యే , బిజెపి నేత కుంజ సత్యవతి మఈతి చెందారని ఆమె కుటుంబసభ్యలు ప్రకటించారు. ఆదివారం అర్ధరాత్రి బిపి లెవెల్స్ పడిపోయి, గుండెపోటుకు గురైన సత్యవతిని భద్రాచలం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.
పూర్తిగా చదవండి..TELANGANA BJP:తెలంగాణ బీజెపీ నేత సత్యవతి హఠాన్మరణం
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే , బిజెపి నేత కుంజ సత్యవతి హఠాత్ మరణం. ఆదివారం అర్ధరాత్రి బిపి లెవెల్స్ పడిపోయి అస్వస్థకు గురైన సత్యవతిని భద్రాచలం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మరణించారు.

Translate this News:











