ఈ ఏడాది వన్డే ఫార్మాట్లో జరుగుతున్న ఆసియా కప్‌లో టీమిండియా ఆదరగొడుతోంది. ఓపెనింగ్ జోడీ, వన్‌డౌన్, మిడిలార్డర్ ఇలా అన్ని విభాగాల్లో బ్యాటర్లు తమదైన శైలిలో చెలరేగిపోతున్నారు. మరోవైపు ఓపెనర్లు విఫమైతే మిడిలార్డర్ బ్యాటర్లు ఆ బాధ్యతను తీసుకుంటున్నారు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ట్ సెంచరీల అనంతరం రోహిత్, గిల్ ఫెవిలీయన్ చేయగా.. అనంతరం వచ్చిన బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ చెలరేగిపోయారు. దీన్ని బట్టి చూస్తే అర్దమవుతోంది. భారత బ్యాటర్లు ఎలా ఆడుతున్నారో.
పూర్తిగా చదవండి..India Cricket: భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా
ఈ ఏడాది వన్డే ఫార్మాట్లో జరుగుతున్న ఆసియా కప్‌లో టీమిండియా ఆదరగొడుతోంది. ఓపెనింగ్ జోడీ, వన్‌డౌన్, మిడిలార్డర్ ఇలా అన్ని విభాగాల్లో బ్యాటర్లు తమదైన శైలిలో చెలరేగిపోతున్నారు. మరోవైపు ఓపెనర్లు విఫమైతే మిడిలార్డర్ బ్యాటర్లు ఆ బాధ్యతను తీసుకుంటున్నారు.

Translate this News:











