Teamindia: ఆసియా కప్‌లో అదరగొట్టిన భారత్ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు రెడీ అయింది. ఈ నెల 22 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది. వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీకి కొన్ని రోజుల ముందు జరగనున్న ఈ సిరీస్ ఇరు జట్లకు ప్రాక్టీస్‌గా కలిసిరానుంది. ఈ సిరీస్‌కు బీసీసీఐ తాజాగా భారత జట్టును ప్రకటించింది. మొదటి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీకి సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు.
పూర్తిగా చదవండి..Teamindia: ఆస్ట్రేలియాతో సిరీస్‌కు రోహిత్ శర్మ దూరం.. కెప్టెన్ ఎవరంటే..?
ఆసియా కప్‌లో అదరగొట్టిన భారత్ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు రెడీ అయింది. ఈ నెల 22 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది. వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీకి కొన్ని రోజుల ముందు జరగనున్న ఈ సిరీస్ భారత్‌కు ప్రాక్టీస్‌గా కలిసిరానుంది. ఈ సిరీస్‌కు బీసీసీఐ తాజాగా భారత జట్టును ప్రకటించింది.

Translate this News:











