Team India: భారత్ వేదికగా జరగనున్న ప్రపంచకప్ టోర్నీకి 20 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే బీసీసీఐ పూర్తి చేసింది. మరోవైపు టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇదిలా ఉంటే మరో రెండు రోజుల్లో భారత్-ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. ఆసీస్తో వన్డే సిరీస్ అయిపోగానే వరల్డ్ కప్ వార్మప్ మ్యాచులు ఆడనుంది రోహిత్ సేన. అనంతరం మెగా టోర్నీ ప్రారంభంకానుంది. దీంతో వచ్చే నెల రోజుల్లో భారత్ క్రికెట్ అభిమానులకు ఫుల్ కిక్ దొరకనుంది.
పూర్తిగా చదవండి..Team India: వచ్చే నెల రోజులు భారత్ క్రికెట్ అభిమానులకు కిక్కే కిక్కు
భారత్ వేదికగా జరగనున్న ప్రపంచకప్ టోర్నీకి 20 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే బీసీసీఐ పూర్తి చేసింది. మరోవైపు టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇదిలా ఉంటే మరో రెండు రోజుల్లో భారత్-ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది.

Translate this News:











