Happy Teachers Day 2023: మనకు విద్యాబుద్ధులు నేర్పించి.. అజ్ఞానపు చీకట్లను తొలగించిన గురువులను స్మరించుకునే రోజు సెప్టెంబర్ 5. ప్రతిఒక్కరి జీవితంలో ఒక్కరైనా ఆత్మీయ గురువు ఉంటారు. అలాంటి గురువులకు మనస్పూర్తిగా వందనం చేద్దాము. ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేద్దాము.
పూర్తిగా చదవండి..Happy Teachers Day 2023: ఉపాధ్యాయ దినోత్సవం..ఈ కోట్స్‌తో మీ గురువులకు శుభాకాంక్షలు చెప్పండి..!!
ప్రతి సంవత్సరం, సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. దేశ తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రజలు ఈ ప్రత్యేక సందర్భాన్ని వివిధ రకాలుగా జరుపుకుంటారు. మీరు కూడా ఈ రోజున మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే, ఈ సందేశాలు మీకు ఉపయోగపడతాయి.

Translate this News:











