ఏపీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు ఏడాది ఉంది. కానీ ముందే పొలిటికల్ హీట్ రోజురోజుకు పెరుగుతోంది. అధికార, ప్రతిపక్షాల పోటాపోటీ సభలు, సమావేశాలతో ఏపీ రాజకీయం రసవత్తరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే.. ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పేరుతో ఏపీ వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఆయా ప్రాంతాల్లోని స్థానిక రైతులు, నేతలతో కలిసి ప్రాజెక్ట్ట్లతో సహా పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించిన విషయం తెలిసిందే. ఈ మేరకు.. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు అనుమతి కోరుతూ ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శికి చంద్రబాబు లేఖ రాశారు. అయితే, ఈ లేఖల వ్యవహారం ఉత్కంఠ ఏపీలో రేపుతోంది.
పూర్తిగా చదవండి..TDP MLA: వైసీపీపై ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆగ్రహం
ఏపీలో పలు ప్రాజెక్ట్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు సందర్శించిన విషయం తెలిసిందే. పలు ప్రాజెక్టు వద్ద వరద పరిస్థితి, జరుగుతున్న పనుల దృష్ట్యా ప్రజలకు వివరించారు. గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు ప్రాజెక్టు నిండి.. పరివాహక, దిగువ ప్రాంతాల్లో ప్రజల ప్రాణాలకు ఇబ్బందికి గురైయారు. ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల సందర్శపై అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

Translate this News:











