Tdp Leaders Protest: చంద్రబాబు అరెస్ట్‌తో ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతోంది. రాష్ట్రంలో రోడ్డెక్కారు తెలుగు దేశం పార్టీ నేతలు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆందోళన చేపట్టారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ధర్నాకు దిగారు. పలుచోట్లు బంద్ ప్రకటించారు.
పూర్తిగా చదవండి..Tdp Leaders Protest: చంద్రబాబు అరెస్ట్..భగ్గుమంటున్న టీడీపీ
చంద్రబాబు అరెస్ట్‌తో ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతోంది. రాష్ట్రంలో రోడ్డెక్కారు తెలుగు దేశం పార్టీ నేతలు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆందోళన చేపట్టారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ధర్నాకు దిగారు. పలుచోట్లు బంద్ ప్రకటించారు.

Translate this News:











