చంద్రబాబుకు (Chandrababu) మద్దతుగా ఈ రోజు రాత్రి 7 గంటల ఉంచి 7:05 వరకు శబ్ధం చేస్తూ తెలపాలని నారా లోకేష్ (Nara Lokesh) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఎక్కడ ఉన్నా కూడా బయటకు వచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటెతో కొట్టాలని కోరారు లోకేష్. లేదా విజిల్ వేయాలన్నారు. రోడ్డు మీద వాహనంతో ఉన్న వారు హారన్ కొట్టాలన్నారు. ఎవరు ఏం చేసినా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా చంద్రబాబకు ప్రజల్లో ఉన్న మద్దతును దేశ వ్యాప్తంగా చాటాలని టీడీపీ భావిస్తోంది. పలు ముఖ్య కూడళ్లు, పట్టణాల్లో సామూహికంగా ఈ కార్యక్రమ నిర్వహణకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..#MothaMogiddham: నేడు 7 గంటలకు టీడీపీ ‘మోత మోగిద్దాం’.. పవన్ కూడా మోగిస్తారా?
చంద్రబాబుకు (Chandrababu) మద్దతుగా ఈ రోజు రాత్రి 7 గంటల ఉంచి 7:05 వరకు శబ్ధం చేస్తూ తెలపాలని నారా లోకేష్ (Nara Lokesh) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొంటారా? లేదా అన్న అశంపై రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.

Translate this News:











