జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగాలేదన్న వార్తల నేపథ్యంలో టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు టీడీపీ ముఖ్య నేతలు అత్యవసరంగా భేటీ కావాలని నిర్ణయించారు. మంగళగిరి సెంట్రల్ ఆఫీస్ లో సమావేశమై.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, కేసుల విషయంపై చర్చించనున్నారు. కోర్టుల్లో జరుగుతున్న పరిణామాలపై టీడీపీ నేతలు సమీక్ష నిర్వహించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు.
పూర్తిగా చదవండి..TDP Leaders Meeting: చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీలో టెన్షన్.. ముఖ్యనేతల అత్యవసర భేటీ.. అప్డేట్స్ ఇవే!
జైలులో చంద్రబాబు ఆరోగ్యం బాగాలేదని నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు టీడీపీ ముఖ్య నేతలు అత్యవసరంగా భేటీ కావాలని నిర్ణయించారు. మంగళగిరి సెంట్రల్ ఆఫీస్ లో సమావేశమై.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, కేసుల విషయంపై చర్చించనున్నారు.

Translate this News:











