Paritala Sri Ram: వైసీపీ నాయకులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ(TDP) నేత పరిటాల శ్రీరామ్(Paritala Sriram). ధర్మవరం నియోజకవర్గంలో కొందరు వైసీపీ నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని.. అదే విధంగా దాడులు చేయడం, చెట్లు నరకడం, బోర్లు పూడ్చడం వంటివి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పరిటాల శ్రీరామ్. ‘మీ స్కూల్లో మీకు ఇలాంటి పాఠాలే చెప్పి ఉంటారు.. కానీ మా స్కూల్లో వేరే పాఠాలు చెప్పారు.. వాటిని బయటకు తీసేంత వరకు తెచ్చుకోవద్దు’ అని శ్రీరామ్ వార్నింగ్ ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: అంతవరకు తెచ్చుకోకండి.. వైసీపీ నాయకులకు పరిటాల శ్రీరామ్ మాస్ వార్నింగ్..
వైసీపీ నాయకులకు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. 'వైసీపీ నాయకులు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి. రాష్ట్రానికి ఎంతో మంచి చేసిన చంద్రబాబు నాయుడునే జైలుకు పంపించినప్పుడు భవిష్యత్లో మీ పరిస్థితి ఏంటన్నది ఊహించుకోవాలి. ముఖ్యంగా ధర్మవరంలో అరాచకాలు చేస్తున్న వారు.. రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఊహించి మసులుకోవాలి.' అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

Translate this News:











