Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు కోర్టులో చుక్కెదురైంది. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో ఆయనకు ఈనెల 22 వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుతో చంద్రబాబును పోలీసులు భారీ భద్రత నడుమ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..BIG Breaking: టీడీపీ అధినేత చంద్రబాబుకు రిమాండ్
టీడీపీ అధినేత చంద్రబాబుకు కోర్టులో చుక్కెదురైంది. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో ఆయనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుతో చంద్రబాబును పోలీసులు భారీ భద్రత నడుమ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.

Translate this News:











