TDP leaders submit letter to AP Governor: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు (Chandrababu Arrest) పై టీడీపీ నేతలు గవర్నర్‌ను కలిశారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలో విశాఖ పోర్ట్ గెస్ట్ హౌస్‌కు గంటా శ్రీనివాసరావు, రామారావు, రాజబాబు, గండి బాబ్జి, చిరంజీవిరావు తదితరులు అక్కడ గవర్నర్ అబ్దుల్ నజీర్(Abdul Nazeer)ను కలిశారు. ఆదివారం ( సెప్టెబర్ 10) ఉదయమే గవర్నర్ అపాయింట్మెంట్ను రద్దు చేశారు. దీంతో మరోసారి నిన్న సాయంత్రం టీడీపీ నేతలు గవర్నర్ అపాయింట్మెంట్ కోరటంతో.. సోమవారం ఉదయం అపాయింట్మెంట్ ఇచ్చారు…
పూర్తిగా చదవండి..Atchannaidu: చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేతలు గవర్నర్‌ను కలిశారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలో విశాఖ పోర్ట్ గెస్ట్ హౌస్‌కు గంటా శ్రీనివాసరావు, రామారావు, రాజబాబు, గండి బాబ్జి, చిరంజీవిరావు తదితరులు అక్కడ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు.

Translate this News:











