నిన్నటి వరకు ఆకాశాన్ని తాకిన టమాటా ధరలు నెమ్మదిగా దిగి వస్తున్నాయి. దిగుబడి పెరగడంతో ధరలు తగ్గుతున్నాయి. మదనపల్లె మార్కెట్ లో గత నాలుగైదు రోజులుగా టమాటా రేట్లు తగ్గుతున్నాయి. శుక్రవారం నాడు మార్కెట్ కు 400 టన్నుల టమాటా వచ్చింది. దీంతో మొదటి రకం టమాటాలకు కిలో రూ.30-40 నుంచి పలికింది.
పూర్తిగా చదవండి..దిగి వస్తున్న టమాటా ధరలు..అక్కడ కిలో ఎంతంటే!
నిన్నటి వరకు ఆకాశాన్ని తాకిన టమాటా ధరలు నెమ్మదిగా దిగి వస్తున్నాయి. దిగుబడి పెరగడంతో ధరలు తగ్గుతున్నాయి. మదనపల్లె మార్కెట్ లో గత నాలుగైదు రోజులుగా టమాటా రేట్లు తగ్గుతున్నాయి.

Translate this News:











