Udhayanidhi Stalin: ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) దే. ఆయన సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని అనడంతో రాజకీయ వర్గాల్లోనే కాకుండా , దేశ వ్యాప్తంగా కూడా తీవ్ర దుమారం రేగింది. అంతటితో ఆగకుండా స్టాలిన్ తల నరికి తీసుకుని వస్తే రూ. 10 కోట్ల రూపాయల నజరానా ఇస్తానని ఓ అయోధ్య సాధువు కూడా చెప్పారు.
పూర్తిగా చదవండి..Udhayanidhi Stalin: పది కోట్లు అక్కర్లేదు..పది రూపాయల దువ్వెన చాలు!
తల దువ్వుకునేందుకు అన్ని కోట్ల రూపాయలు అవసరం లేదు..కేవలం పది రూపాయలు ఉంటే చాలు.మంచి దువ్వెన వస్తుంది దానితో తల దువ్వుకోవచ్చని ఆయన వివరించారు.

Translate this News:











