తమిళ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ఆర్ఎస్ శివాజీ (66) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శివాజీ మృతితో తమిళ చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కేవలం నటుడిగానే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్, సౌండ్ డిజైన్, లైన్ ప్రొడక్షన్ విభాగాల్లోనూ శివాజీ సత్తా చాటారు.
పూర్తిగా చదవండి..RS SHIVAJI: ప్రముఖ నటుడు శివాజీ కన్నుమూత
తమిళ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ఆర్ఎస్ శివాజీ (66) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Translate this News:











