కొద్ది రోజుల క్రితం తమిళనాడు (Tamilanadu) మంత్రి(minister), నటుడు ఉదయనిధి స్టాలిన్(udayanidhi stalin) సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా ల వంటిదని దానిని దేశం నుంచి నిర్మూలించాలని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది. ఉదయనిధి చేసిన వ్యాఖ్యల పై హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
పూర్తిగా చదవండి..Udayanidhi Stalin:బీజేపీ ఒక విష సర్పం: ఉదయనిధి స్టాలిన్!
బీజేపీ (BJP) ఒక విష సర్పం అని అన్నారు. దాని నుంచి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.

Translate this News:











