తమిళనాట (Kollywood) స్టార్ హీరోలకు నిర్మాతల మండలి(Producers commitee)పెద్ద షాక్ ఇచ్చింది. అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ స్టార్ హీరోలుగా పేరొందిన నలుగురు హీరోలకు నిర్మాతల మండలి రెడ్ కార్డ్ (Red Card) జారీ చేసింది. సినిమాల విషయంలో ప్రొడ్యూసర్ల(Producers)ను ఇబ్బందులకు గురి చేశారన్న విషయం పై వీరితో ఎన్నిసార్లు చర్చలు జరిపినప్పటికీ లాభం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.
పూర్తిగా చదవండి..Kollywood Ban Heros: కోలీవుడ్ లో సంచలనం..ధనుష్‌తో పాటు ఆ హీరోలపై బ్యాన్
తమిళనాట (Kollywood) స్టార్ హీరోలకు నిర్మాతల మండలి(Producers commitee)పెద్ద షాక్ ఇచ్చింది. అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ స్టార్ హీరోలుగా పేరొందిన నలుగురు హీరోలకు నిర్మాతల మండలి రెడ్ కార్డ్ (Red Card) జారీ చేసింది.

Translate this News:











